Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహగఢ్‌ కోటలో పర్యాటకులపై దాడి.. 9 మందిపై కేసు

Follow Udayam on Google
vihar Aug 21, 2026 12:10 PM జాతీయంGeneral
సింహగఢ్‌ కోటలో పర్యాటకులపై దాడి.. 9 మందిపై కేసు - Udayam
మహారాష్ట్రలోని సింహగఢ్‌ కోటలో పర్యాటకులపై దాడి చేసిన ఘటనలో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుస్తుల విషయంలో పర్యాటకులతో వాగ్వాదం అనంతరం దాడి జరిగినట్లు తెలిపారు. ఆగస్టు 16న జరిగిన ఘటనలో మహిళలు, చిన్నారులు, వృద్ధులపై దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు. దాదాపు రెండు గంటల పాటు ఉద్రిక్తత కొనసాగినట్లు సమాచారం.

Comments

G
Loading comments...