వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల బోటింగ్ పాయింట్ వద్ద పర్యాటక శాఖ ఉద్యోగులపై అర్ధరాత్రి దాడి జరిగింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని ప్రశ్నించగా వారు ఉద్యోగులు దేవరాజు, శివపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులను కొల్లాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

