వార్తలకు తిరిగి వెళ్లండి
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింస కొనసాగుతోంది. నిన్న ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే.. ఆదివారం మరో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అరెస్టయిన తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి
Comments
Loading comments...

