Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సౌదీ విమానాశ్రయంపై దాడి

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 14, 2026 11:18 AM జాతీయంGeneral
సౌదీ విమానాశ్రయంపై దాడి - Udayam
సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడికి ప్రతికారంగా సౌదీ అరేబియా విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ మేరకు హౌతీ ప్రతినిధి యాహ్యా సారీ ఒక ప్రకటన విడుదల చేశారు. సనా విమానాశ్రయంపై ఆంక్షలు తొలగించే వరకు సౌదీ వైమానిక పరిధిని ఉపయోగించవద్దని ఆయన విమానయాన సంస్థలను హెచ్చరించారు. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాలని కోరారు.

Comments

G
Loading comments...