Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌ మత్తులో పోలీసులపై దాడి

మహేష్ కుమార్ Jul 27, 2026 9:24 PM హైదరాబాద్తెలంగాణ
డ్రగ్స్‌ మత్తులో పోలీసులపై దాడి - Udayam Digital
హైదరాబాద్‌ అబిడ్స్‌లో డ్రగ్స్‌ మత్తులో ఉన్న యువకుడు పోలీసులపైకి కారును దూసుకెళ్లడంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో కానిస్టేబుల్‌, సీఐ కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరారైన అతడిని అఫ్జల్‌గంజ్‌ వద్ద అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...