Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో పోలీసులపై వేటు.. కారణమేంటి?

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 6:25 PM కడపGeneral
కడపలో పోలీసులపై వేటు.. కారణమేంటి? - Udayam
కడప జిల్లాలో నలుగురు పోలీసులను వీఆర్‌కు పంపినట్లు సమాచారం. బద్వేలులో ఈనెల 8న వ్యభిచార గృహాలపై దాడుల సందర్భంగా పట్టుబడిన ఓ నిర్వాహకుడు కొందరు పోలీసుల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. వారి కాల్‌ డీటెయిల్స్‌ పరిశీలనలో నిందితులతో ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఓ ఏఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌, ఇద్దరు రక్షక్‌ డ్రైవర్లను వీఆర్‌కు పంపినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...