Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ తగాదాలో ప్రశ్నించిన వ్యక్తిపై దాడి

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 08, 2026 10:44 AM పశ్చిమగోదావరి General
కుటుంబ తగాదాలో ప్రశ్నించిన వ్యక్తిపై దాడి - Udayam
తాడేపల్లిగూడెం మండలం లింగారాయుడిగూడెంలో కుటుంబ వివాదంపై ప్రశ్నించిన కాసాని శ్రీనుపై వెంకటేష్, వడ్డీకాసులు దాడి చేసిన ఘటనపై కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదుతో శుక్రవారం రూరల్‌ ఎస్‌ఐ రవికుమార్‌ కేసు నమోదు చేశారు. రామకృష్ణ ప్రోద్బలంతోనే దాడి జరిగినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Comments

G
Loading comments...