వార్తలకు తిరిగి వెళ్లండి

ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను బూతులు తిడుతూ అకారణంగా చేయి చేసుకున్నారని ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వీడియోలు చిత్రీకరించడంతో పాటు ఐఫోన్ దొంగిలించారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

