Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుపై దాడి.. మాజీ ఎమ్మెల్యే పరామర్శ

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 4:15 PM జయ శంకర్ భూపాలపల్లి General
జర్నలిస్టుపై దాడి.. మాజీ ఎమ్మెల్యే పరామర్శ - Udayam
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన జర్నలిస్టు పుల్ల రవీందర్‌పై కాంగ్రెస్‌ నేతలు ముకిరాల మధువంశీ, ఆయన అనుచరులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కులం పేరుతో దూషిస్తూ కొట్టారని రవీందర్‌ తెలిపారు. గాయపడిన రవీందర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయనను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...