Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవత్వానికి చావుదెబ్బ క్షతగాత్రుడిని తీసుకెళ్తుంటే దాడి

Follow Udayam on Google
Vikranth Jun 14, 2026 8:53 AM అనంతపురంGeneral
మానవత్వానికి చావుదెబ్బ క్షతగాత్రుడిని తీసుకెళ్తుంటే దాడి - Udayam
జంతులూరులో భూతగాదాల ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న రాఘవేంద్ర అనే యువకుడిపై ప్రత్యర్థి రామచంద్ర తన సోదరులతో కలిసి ఆటోతో ఢీకొట్టి, ఘోరంగా దాడికి తెగబడ్డాడు. ఈ దారుణ దాడిలో రాఘవేంద్ర పాదం సగం తెగిపోగా, స్థానికులు బాధితులను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...