Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికపై దాడి.. మేనమామపై కేసు నమోదు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 05, 2026 2:26 PM మెదక్General
బాలికపై దాడి.. మేనమామపై కేసు నమోదు - Udayam
తూప్రాన్‌లో అనాథ బాలికను పనులు చేయాలంటూ వేధించి దాడి చేసిన ఘటనలో మేనమామ, సంబంధీకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 12 ఏళ్ల బాలికను రక్షించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. తల్లిదండ్రులను కోల్పోయిన బాలిక మేనమామ ఇంట్లో ఉంటోంది. ఇంటి పనుల విషయంలో దాడి చేయడంతో గాయపడినట్లు గుర్తించిన బాలల సంరక్షణ అధికారులు ఫిర్యాదు చేయగా పోలీసులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...