Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుడిపై బెల్టుతో ఎస్సై దాడి

దివ్య శ్రీ Jul 21, 2026 8:11 AM మార్కాపురంabout 8 hours ago
వృద్ధుడిపై బెల్టుతో ఎస్సై దాడి - Udayam Digital
మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో టీడీపీ సానుభూతిపరుడి ఫిర్యాదుతో ఎస్సై ఓ వృద్ధుడిపై బెల్టుతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుమారుడితో గొడవపడుతుండగా వీడియో తీసిన పొరుగింటి వ్యక్తి, తననే తిడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...