Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కండక్టర్‌పై దాడి.. మేరికపూడికి ఆర్టీసీ బస్సులు తాత్కాలికంగా నిలిపివేత

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 30, 2026 4:28 PM గుంటూరుGeneral
కండక్టర్‌పై దాడి.. మేరికపూడికి ఆర్టీసీ బస్సులు తాత్కాలికంగా నిలిపివేత - Udayam
నరసరావుపేట డిపో పరిధిలోని మేరికపూడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బస్సులు నడవవని అధికారులు నోటీసు ద్వారా తెలిపారు. కండక్టర్‌పై దాడి జరిగిన ఘటన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...