Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసికందుపై బ్లేడ్‌తో దాడి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 16, 2026 8:20 AM కామరెడ్డిGeneral
పసికందుపై బ్లేడ్‌తో దాడి - Udayam
కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఇంటి బయట నిద్రిస్తున్న ఏడు నెలల పసికందు వైష్ణవిని దుండగులు అపహరించి, ఒంటిపై బ్లేడ్‌తో కోసి గాయపరిచి పొదల్లో పడేశారు. స్పృహ తప్పిన చిన్నారిని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగా ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...