వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు రూరల్ తుమ్మిందపాళ్యం సరిహద్దుల్లో కోడిపందెం నిర్వహిస్తుండగా తాలూకా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి, ఘటనా స్థలంలోని 22 బైకులను సీజ్ చేశారు.
పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో పలువురు అక్కడి నుంచి పారిపోయారు.
Comments
Loading comments...

