Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడిపందాల స్థావరంపై దాడి: 16 మంది అరెస్ట్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 13, 2026 2:47 PM మంచిర్యాలతెలంగాణ
మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లెంపల్లిలో అర్థరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు కోడిపందాల స్థావరంపై దాడులు నిర్వహించి 16 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.24,040 నగదు, 4 కోళ్లు, 45 కత్తులు, 18 బైక్‌లు మరియు 12 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...