వార్తలకు తిరిగి వెళ్లండి

మయన్మార్‌లోని సగాయింగ్ ప్రాంతంలో బౌద్ధ మఠంపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో 14 మంది మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు.
మ్యాంగ్ టౌన్‌షిప్‌లోని స్వెల్ లీ ఓ గ్రామంలో ధ్యాన శిబిరం జరుగుతుండగా యుద్ధ విమానం బాంబులు వేసినట్లు స్థానిక ప్రతిపక్ష సంస్థ వెల్లడించింది.
Comments
Loading comments...

