వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న మహిళను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆయన అనుచరులు దాడి చేశారని బాధితులు ఆరోపించారు.
దాడికి గురైన రిపోర్టర్‌ను పోలీసులు జేబీ శ్రీనివాస్ ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చారు.
Comments
Loading comments...

