వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం మండలంలో ఈ నెల 22న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఎంఈఓలు పి. వరప్రసాదరావు, ఎ. సత్యనారాయణ తెలిపారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 50 శాతం మంది ఉపాధ్యాయులు పేరవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో, మిగిలిన 50 శాతం మంది 29న అంకంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో హాజరుకావాలని కోరారు.
ప్రాథమికోన్నత స్థాయి సబ్జెక్టు ఉపాధ్యాయుల సమావేశాలు ర్యాలీ, రావులపాలెం పాఠశాలల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు
Comments
Loading comments...

