Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అథ్లెట్ల గాయాలను ముందే గుర్తించేలా ‘సోమాట్రేస్‌’

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 4:11 PM జాతీయంక్రీడలు
అథ్లెట్ల గాయాలను ముందే గుర్తించేలా ‘సోమాట్రేస్‌’ - Udayam
హైదరాబాద్‌కు చెందిన షూటర్‌ హోమాన్షికా రెడ్డి ‘సోమాట్రేస్‌’ పేరుతో సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. సెన్సర్లతో రూపొందుతున్న ఈ వ్యవస్థ క్రీడాకారుల వెన్నెముక కదలికలను నిజసమయంలో పర్యవేక్షిస్తుంది. గాయాలకు దారితీసే కదలికలను ముందే గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. 21 ఏళ్ల హోమాన్షికా షూటింగ్‌లో గాయాల సమస్యకు పరిష్కారం చూపాలనే ఆలోచనతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.

Comments

G
Loading comments...