Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CSK బౌలింగ్‌ కోచ్‌గా మోహిత్‌ శర్మ?

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 4:36 PM జాతీయంక్రీడలు
CSK బౌలింగ్‌ కోచ్‌గా మోహిత్‌ శర్మ? - Udayam
భారత మాజీ బౌలర్‌ మోహిత్‌ శర్మ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కొత్త హెడ్‌ కోచ్‌ జహీర్‌ ఖాన్‌ మోహిత్‌ పేరును సూచించినట్లు సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ చెప్పినట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...