వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు ధక్షిణేశ్వర్ సురేశ్, సుమిత్ నాగల్ ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నారు. రెండో రౌండ్‌లో ధక్షిణేశ్వర్ ఇండోనేషియాకు చెందిన గునవాన్ త్రిస్మువంతారాపై 7-5, 7-6(2)తో గెలిచారు.
నాగల్ దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్‌చాన్ హాంగ్‌పై 6-4, 6-0తో విజయం సాధించారు. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన ఈ మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసింది.
Comments
Loading comments...

