Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాప్‌ షూటింగ్‌లో భారత్‌కు రజతం

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 9:28 AM జాతీయంక్రీడలు
ట్రాప్‌ షూటింగ్‌లో భారత్‌కు రజతం - Udayam
ఆసియా క్రీడల్లో 10వ రోజు భారత్‌ రజత పతకంతో ఖాతా తెరిచింది. మహిళల ట్రాప్‌ షూటింగ్‌ ఫైనల్‌లో నీరూదండా, ఆషిమా అహ్లావత్‌, మనీషా కీర్‌ బృందం 328 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 346 పాయింట్లతో చైనా జట్టు స్వర్ణం సాధించింది. పతకాల పట్టికలో భారత్‌ 12వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు స్వర్ణాలు, 21 రజతాలు, 21 కాంస్యాలు భారత్‌ ఖాతాలో ఉన్నాయి.

Comments

G
Loading comments...