Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురాష్‌లో పింకికి కాంస్య పతకం

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 9:34 AM జాతీయంక్రీడలు
కురాష్‌లో పింకికి కాంస్య పతకం - Udayam
ఆసియా క్రీడల్లో భారత కురాష్‌ క్రీడాకారిణి పింకి బల్హారా కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల క్వార్టర్‌ఫైనల్లో 3-0తో కొరియాకు చెందిన లిమ్‌ గరామ్‌ను ఓడించి సెమీఫైనల్‌ చేరింది. సెమీఫైనల్లో 0-5తో సుమిన్‌ మో చేతిలో ఓడటంతో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో పింకికి ఇది రెండో పతకం. 2018 క్రీడల్లో 52 కేజీల విభాగంలోనూ కాంస్యం గెలిచింది.

Comments

G
Loading comments...