Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెరుగైన ప్రదర్శనే అవనీ లేఖరా లక్ష్యం

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 3:55 PM జాతీయంక్రీడలు
మెరుగైన ప్రదర్శనే అవనీ లేఖరా లక్ష్యం  - Udayam
పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, ప్రపంచ రికార్డు సాధించిన షూటర్‌ అవనీ లేఖరా.. ప్రతి రోజు తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవడమే లక్ష్యమని తెలిపారు. 24 ఏళ్ల అవనీ ఇటీవల దక్షిణ కొరియాలోని చాంగ్‌వన్‌లో జరిగిన ప్రపంచ షూటింగ్‌ పారా స్పోర్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచారు. టోక్యోలో స్వర్ణం, పారిస్‌లో టైటిల్‌ నిలబెట్టుకున్న అవనీ.. పోటీదారుల కంటే తన గత స్కోరుతోనే పోటీ పడతానని చెప్పారు.

Comments

G
Loading comments...