Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత గోల్ఫర్లకు కపిల్‌ దేవ్‌ సూచన

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 10:48 AM జాతీయంక్రీడలు
 భారత గోల్ఫర్లకు కపిల్‌ దేవ్‌ సూచన - Udayam
ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్న భారత గోల్ఫర్లకు పీజీటీఐ అధ్యక్షుడు కపిల్‌ దేవ్‌ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని పేర్కొంటూ ఆత్మవిశ్వాసంతో,భయపడకుండా ఆడాలని సూచించారు. పురుషుల జట్టులో యువరాజ్‌ సంధు,సప్తక్‌ తల్వార్‌, వీర్‌ అహ్లావత్‌, మహిళల జట్టులో అదితి అశోక్‌,దీక్షా దాగర్‌, ప్రణవి ఉర్స్‌ ఉన్నారు. సన్నద్ధతపై నమ్మకంతో ప్రతి షాట్‌ను గర్వంగా ఆడాలని కపిల్‌ దేవ్‌ అన్నారు.

Comments

G
Loading comments...