వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు సత్తా చాటారు. లవ్లీనా బోర్గోహెయిన్, ప్రియా ఘంఘాస్, కపిల్ ఫోఖరియా సెమీఫైనల్‌కు చేరడంతో భారత్‌కు మూడు పతకాలు ఖాయమయ్యాయి.
మహిళల 75కేజీల్లో లవ్లీనా, 60కేజీల్లో ప్రియా.. ప్రత్యర్థులపై 5-0తో గెలిచారు. పురుషుల 90కేజీల్లో కపిల్ కూడా 5-0తో విజయం సాధించి సెమీస్ బెర్త్ దక్కించుకున్నాడు.
Comments
Loading comments...

