Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 ఏళ్లకే మహిళా గ్రాండ్‌మాస్టర్‌

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 10:14 AM జాతీయంక్రీడలు
11 ఏళ్లకే మహిళా గ్రాండ్‌మాస్టర్‌ - Udayam
భారత సంతతికి చెందిన బ్రిటన్‌ బాలిక బోధన శివానందన్‌ 11 ఏళ్లకే మహిళా గ్రాండ్‌మాస్టర్‌ (డబ్ల్యూజీఎం) హోదా సాధించి రికార్డు సృష్టించింది. ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది. 11 రౌండ్లలో 8 పాయింట్లు సాధించి టోర్నీలో ఇంగ్లాండ్‌ తరఫున అత్యుత్తమ ప్లేయర్‌గా నిలిచింది. చివరి డబ్ల్యూజీఎం నార్మ్‌ సాధించడంతో కేథరినా లాగ్నో (12) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.

Comments

G
Loading comments...