Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల సత్తా

Follow Udayam on Google
Madhu Sep 28, 2026 9:49 AM ములుగుGeneral
అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల సత్తా - Udayam
హనుమకొండలోని జేఎన్‌ఎస్‌ స్టేడియంలో సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఏటూరునాగారం క్రీడాకారులు మూడు పతకాలు సాధించారు. నందిని డిస్కస్‌ త్రో, షాట్‌పుట్‌లో రెండు వెండి పతకాలు సాధించగా, భవాని జావెలిన్‌త్రోలో కాంస్య పతకం సాధించింది. క్రీడాకారులను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...