వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో విధి నిర్వహణలో ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన హోంగార్డు ఆనంద్ను అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు శుక్రవారం పరామర్శించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వాహన తనిఖీ విధుల్లో ఉండగా ఆనంద్ అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆనంద్ ఆరోగ్య పరిస్థితి, నిర్వహించిన పరీక్షలు, అందుతున్న చికిత్స వివరాలను ఆయన తెలుసుకున్నారు.
Comments
Loading comments...

