వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ ఢిల్లీలో ఒంటరిగా ఉంటున్న 64 ఏళ్ల వ్యక్తి తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.
మరణానికి ముందు వాట్సాప్‌లో సూసైడ్ నోట్ పంపి, యూట్యూబ్‌లో చివరి వీడియో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

