వార్తలకు తిరిగి వెళ్లండి
అష్టభుజాలతో బంగారు కిరీటం ధరించిన భారీ వినాయకుడు కామారెడ్డి పట్టణ కేంద్రంలో కొలువై ఉన్నాడు. సుమారు నాలుగు నెలల పాటు ముంబై నుంచి వచ్చిన కళాకారులు గంజ్ గేటు ప్రాంగణంలో తయారు చేశారు. ముఖద్వారం వెండి వర్ణంలో మాస్క్ రూపం ఆవరించగా రెక్కల గుర్రం దేవతామూర్తుల విగ్రహాలు, బొమ్మలు చిన్నపిల్లలను ఆకట్టుకుంటున్నాయి.
ఆవులు, తామర పువ్వులతో కూడిన సాంప్రదాయ చిత్రపటాలు, పర్పుల్ క్లాత్ చూపరులను కట్టిపడేస్తున్నాయి.
Comments
Loading comments...

