Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంపులో పడి అస్సాం యువకుడి మృతి

శిరీష గౌడ్ Jul 16, 2026 11:15 AM వరంగల్ 4 viewsabout 2 hours ago
సంపులో పడి అస్సాం యువకుడి మృతి - Udayam Digital
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులోని ఓ గ్రానైట్ పరిశ్రమలో అస్సాంకు చెందిన కార్మికుడు దీపక్ ఘోష్ (22) సంపులో జారిపడి మృతి చెందాడు. ఈ నెల 14న అమావాస్య సెలవు రోజున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం యాజమాన్యం, తోటి కార్మికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...