Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాం పోలీసుల సరికొత్త రికార్డు

Follow Udayam on Google
రవళి దేవి Jul 17, 2026 4:36 PM జాతీయంGeneral
అస్సాం పోలీసుల సరికొత్త రికార్డు - Udayam
అస్సాం పోలీస్ వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈశాన్య రాష్ట్రాల్లోనే మొదటిసారిగా ‘ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ సీకింగ్ ఎంటిటీ’ (OVSE)గా గుర్తింపు పొందింది. దీనివల్ల ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, వ్యక్తుల వివరాలను పోలీసులు సులభంగా ధృవీకరించవచ్చు. పాస్‌పోర్ట్, క్యారెక్టర్ వెరిఫికేషన్ వంటి సేవలు ఇక మరింత వేగవంతం కానున్నాయి.

Comments

G
Loading comments...