వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అసోంలో వరదల కారణంగా మృతుల సంఖ్య 98కి చేరింది. 13 జిల్లాల్లో 1.55 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. చరైడియో జిల్లాలో మరో మరణం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జోర్హాట్, శివసాగర్, గోలాఘాట్, చరైడియో జిల్లాల్లో ఆగస్టు 9 నుంచి 30 వరకు ఇంటింటి నష్టం అంచనా వేయనున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. శాశ్వత పునరావాసానికి అవసరమైన నిధులను సెప్టెంబర్ 10 నాటికి అంచనా వేయనున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...
