Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహుభార్యత్వాన్ని నిషేధించిన అసోం

విష్ణు వర్ధన్ Jul 12, 2026 12:55 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
బహుభార్యత్వాన్ని నిషేధించిన అసోం - Udayam Digital
అసోంలో బహుభార్యత్వాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగం నుండి తొలగిస్తామని సీఎం హెచ్చరించారు. ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...