Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసంతృప్తిగా గ్రోయిన్ల నిర్మాణం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 10:06 PM శ్రీకాకుళంGeneral
అసంతృప్తిగా గ్రోయిన్ల నిర్మాణం - Udayam
శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దగనగాళ్ల పేట సమీపంలో బంగాళాఖాతంలో నాగావళి నది కలుస్తుంది. ప్రవాహ దిశ మారేటప్పుడు సముద్ర తీర ప్రాంతం కోతకు గురవుతుంది. కోత నివారణకు 270 మీటర్లలో రాతి కట్టడాలు (గ్రోయిన్లు) నిర్మాణం ప్రారంభించారు. మంజూరు చేసిన నిధులు రూ.2 కోట్లు చాలక, పనులు అసంతృప్తిగా నిలిచిపోయాయి. నిధులు మంజూరు చేసి పనులు పూర్తయ్యేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...