వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.14 కోట్లతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో పద్మావతి కాలనీ, వెంకటరమణ టాకీస్ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు రాక పనులు నిలిచిపోయినట్లు సమాచారం.
అసంపూర్తి పనులతో వర్షపు నీరు రోడ్లపై నిలుస్తోంది. పనులను పరిశీలించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఈ నెల 20లోగా పూర్తి చేయాలని ఆదేశించడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.
Comments
Loading comments...

