Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసంపూర్తిగా సచివాలయ భవన పనులు

Follow Udayam on Google
RAGHU SKLM Aug 30, 2026 2:56 PM శ్రీకాకుళంGeneral
అసంపూర్తిగా సచివాలయ భవన పనులు - Udayam
సారవకోట మండలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయ భవనాల పనులు ఆరేళ్ల కిందట మొదలయ్యాయి. నేటికీ నిర్మాణాలు పూర్తికాలేదు. అలుదు గ్రామంలో సచివాలయ భవనం, రైతు సేవా కేంద్రం, కేలవలస సచివాలయ పరిధిలో భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...