Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసంపూర్తిగా ప్రాథమిక పాఠశాల భవనం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 23, 2026 1:30 PM నాగర్ కర్నూల్General
అసంపూర్తిగా ప్రాథమిక పాఠశాల భవనం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని యాపట్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని 15 ఏళ్ల క్రితం ప్రారంభమై ఆసంపూర్తిగా నిర్మించారు. దీంతో ఈ భవనం పూర్తిగా శిథిలవస్థకు చేరిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలను పునర్ నిర్మాణం చేసి వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...