Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసంపూర్తి బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలి: బీజేపీ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 4:24 PM వనపర్తిGeneral
అసంపూర్తి బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలి: బీజేపీ - Udayam
పెబ్బేరు–షేర్‌పల్లి మధ్య అసంపూర్తిగా ఉన్న ఆర్‌అండ్‌బీ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లుగా బ్రిడ్జి పనులు పెండింగ్‌లో ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Comments

G
Loading comments...