వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం అర్బన్ టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2014- 19 టిట్కో ఇండ్లు దాదాపు పూర్తి చేశామని,ఆ తర్వాత వచ్చిన గొడ్డలి పార్టీ కేవలం తమ పార్టీ రంగులను వేసుకున్నారన్నారు. అసలైన టిట్కో లబ్ధిదారులకు న్యాయం చేస్తామన్నారు.
Comments
Loading comments...

