Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో బాలింత మృతి

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:57 AM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌లో బాలింత మృతి - Udayam
కెరమెరి మండలం చిన్నసాకడలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలింత చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామానికి చెందిన కుర్సెంగ తానుబాయి(40) పురిటినొప్పులతో కెరమెరి పీహెచ్‌సీకి వెళ్లగా, మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు తానుబాయి మగశిశువుకు జన్మనిచ్చి స్పృహ కోల్పోయింది. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...