Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ డీఎంహెచ్‌వోగా సిడాం నాగేంద్ర నియామకం

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Aug 06, 2026 5:52 PM ఆసిఫాబాద్తెలంగాణ
ఆసిఫాబాద్ డీఎంహెచ్‌వోగా సిడాం నాగేంద్ర నియామకం - Udayam Digital
ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా సిడాం నాగేంద్రను నియమిస్తూ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను డా. సీతారం నిర్వహించారు. ఉషేగాం పీహెచ్‌సీ వైద్యాధికారిగా పనిచేస్తున్న డా. నాగేంద్ర, ప్రజలకు ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...