Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యవంశీపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jun 27, 2026 4:24 PM జాతీయంGeneral
సూర్యవంశీపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు - Udayam
టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని అంత త్వరగా ప్లేయింగ్ ఎలెవెన్‌ లోకి తీసుకురాకుండా జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సమర్థించారు. అతనిపై వస్తున్న హైప్ చూసి తొందరపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అతడిని బయట కూర్చుని విషయాలు నేర్చుకోనివ్వాలని అశ్విన్ వ్యాఖ్యానించారు. యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ వాతావరణాన్ని అలవాటు చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...