Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట 2బీ బార్‌కు రేపు డ్రా

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 9:52 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అశ్వారావుపేట 2బీ బార్‌కు రేపు డ్రా - Udayam
అశ్వారావుపేటలో 2బీ బార్‌ కేటాయింపునకు దరఖాస్తు చేసుకున్న వారికి శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో డ్రా నిర్వహించనున్నారు. కలెక్టర్‌ అంకిత్‌ ఆధ్వర్యంలో ప్రక్రియ జరగనున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఒక బార్‌ కోసం 357 దరఖాస్తులు రావడంతో ప్రభుత్వానికి రూ.3.57 కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తమకు కేటాయించిన పాసులతో సకాలంలో హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...