Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వాపురంలో ఘనంగా అట్ల బతుకమ్మ వేడుకలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 9:52 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అశ్వాపురంలో ఘనంగా అట్ల బతుకమ్మ వేడుకలు - Udayam
అశ్వాపురం మండలంలోని ఎస్సీ కాలనీలో శిరిడీ సాయినాథుని ఆలయం వద్ద బుధవారం ఐదో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. గౌరమ్మకు అట్లు నైవేద్యంగా సమర్పించి, ‘ఓ లాలిగుమ్మడి లాలిగుమ్మడి’ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు.

Comments

G
Loading comments...