వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కీ.శే. మాన్యశ్రీ అశోక్ సింఘాల్ జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 4న హైదరాబాద్‌లోని ఎస్.వై.ఆర్. కన్వెన్షన్ హాల్‌లో సాయంత్రం 4 గంటలకు విశిష్ట వ్యక్తుల సమావేశం నిర్వహించనున్నారు.
కార్యక్రమానికి గొల్లపల్లి మండలంలోని కరసేవకులు, సర్పంచులు, గ్రామ ప్రజలు హాజరై విజయవంతం చేయాలని VHP మండల అధ్యక్షుడు ఎనగందుల రమేష్, ప్రకాండ అధ్యక్షుడు శాతల్ల లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

