వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ 22వ రెహాబ్ సెంటర్ ఏర్పాటు జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమని రూరల్ ఎస్‌ఐ షరీఫ్ అన్నారు. మంగళవారం కంటేశ్వర్‌లోని రిలయన్స్ భవనంలో సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.
పిల్లల్లో ఎదుగుదల, మానసిక, ప్రవర్తనా లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే కేంద్రం లక్ష్యమన్నారు. స్పీచ్, బిహేవియరల్ థెరపీలతో పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

