Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్‌ను జయించిన ఆష్కా

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 03, 2026 9:03 PM జాతీయంGeneral
క్యాన్సర్‌ను జయించిన ఆష్కా - Udayam
అరుదైన క్యాన్సర్‌తో కంటి చూపు కోల్పోయినా ఆష్కా సునీల్‌ గోయల్‌ జీవితంపై ఆశ వదులుకోలేదు. వైద్యులు బతకడం కష్టమన్నా ధైర్యంగా పోరాడి వ్యాధిని జయించింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రస్తుతం లండన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదువుతోంది. తన లోపాలను కాదు, లక్ష్యాన్ని నమ్మితే విజయాన్ని అందుకోవచ్చని ఆష్కా చెబుతోంది.

Comments

G
Loading comments...